Adithya 369: Jaanavule Nerajaanavule
Movie: Aditya 369
Music Director: Ilayaraja
nerajanavule varaveenavule giliginchitaalaloo..
haa.. ha.. haha..jaanavule mrudupaanivile madhusanthakalal00
kannulalo, sarasapu vennelalae
sannalalo, gusagusa timmerale,
movi gani mogga gani moju padina velalo
jaanavule, varaveenavule, giliginchitaalalo..
ha ha haha.., jaanavule, mrudupaanivile, madhusanthakalalo..
momuto dochi, muripemu penche laahirilo...
ha ..ha...ha.. haa. ha..haa .ho..ho..ho hoo..ho.hoo...
moogavugaanae muralini voodae vaikharilo...
cheli vompulalo hampikalaa voogey vuyyaala..
cheli payyadalo tunga alaa pongey ee vela
mariyadhaku viri paanupu savarinchavemiraa..

ha ha haha.., janavule, mrudupaanivile, madhusanthakalalo..
kannulalo, sarasapu vennelale
sannalalo, gusagusa temmerale,

ha ha haha.., nerajanavule, mrudupaanivile, madhusanthakalalo..
cheekati kopam chelimiki laabham... kowgililo
ha..ha...ha..haa.ha..haa.ho..ho.ho..hoo..ho..hoo.
vennela taapam vayasuku praanam.... ee chalilo
cheli naa ratilaa haaratilaa.... navvaaleevela
toli soyagamae o sagamu... ivvaaleevaela
paruvaaniki, pagavaaniki voka nyayaminka saagunaa

sannalalo, gusagusa temmeralae,

ha ha haha..janavule, mrudupaanivile, madhusanthakalalo..
నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో..
హా.. హహ.. హా.. జాణవులే మృధుపాణివిలే మధుసంతకాలలో..
కన్నులలో, సరసపు వెన్నెలలే
సన్నలలో, గుసగుస తిమ్మెరలే,
మోవి గని మొగ్గ గని మోజు పడిన వేళలో
నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో
హ్హ.. హహ.. హ..జాణవులే మృధుపాణివిలే మధుసంతకాలలో..
మోముతో దోచి, మురిపెము పెంచి లాహిరిలో...
హ ..హ...హ..హా.. హ..హా .. హొ.హొ.. హొ...హో..హొ..హో
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో...
చెలి ఒంపులలో హంపికల వూగే ఉయ్యాల..
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరి పానుపు సవరించవేమిరా..
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో..

సన్నలలో, గుసగుస తిమ్మేరాలే,
మోవి గని మొగ్గ గని మోజు పడిన వేళలో
జనవులే వరవీనవులే గిలిగించితాలలో..
హ్హ.. హహ.. హ..నెరజాణవులే మృధుపాణివిలే మధుసంతకాలలో..
చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిళిలో

వెన్నెల తాపం వయసుకు ప్రాణం.... ఈ చలిలో
చెలి నా రతిలా హారతిలా.... నవ్వాలీవేళ
తోలి సోయగమే ఓ సగము... ఇవ్వాలీవేళ
పరువానికి, పగవానికి ఒక న్యాయమింక సాగునా

Comments
Post a Comment