Cheppave Chirugali Lyrics

Movie: Okkadu
Music: Mani Sharma



cheppave chirugali.. challaga edagilli..
cheppave chirugali.. challaga edagilli..
ekkade vasanthala keli.. choopave neetho teesukelli
ekkade vasanthala keli.. choopave neetho teesukelli ||cheppave||

asha deepikalai merise taarakalu
choose deepikalai virise korikalu
manatho jathai saguthunte ho.. alupe alai ponguthundhi
chuttto inka rayi unna.. antha kante choostunna
ekkada ekkada ekkada vekuva antoo rekkalu vippuku egire kallu
dikkulu tenchuku dhoosuku pothoounte apagalava cheekatlu
kurise sugnadhala holi.ho...choopadaa vasanthala keli
kurise sugnadhala holi.ho...choopadaa vasanthala keli ||cheppave||

yamuna teerala katha vinipinchela
radha madhavula jatha kanipinchela
paadani vennello ee velaa chevilo sannayi ragam laa..
oo..kalale nijamai andhela..ooge oohala uyyala
laahiri laahiri laahiri taarangam laa rathiri edani eedhe vela
jajara jaajara jaajara jannapadam laa poddhe palakarinchali
oopire ullasamga thulli.. hoo..choopadaa vasanthala keli
oopire ullasamga thulli.. hoo..choopadaa vasanthala keli ||cheppave||



చెప్పవే చిరుగాలి.. చల్లగా ఎదగిల్లి..
చెప్పవే చిరుగాలి.. చల్లగా ఎదగిల్లి..
ఎక్కడే వసంతాల కేళీ... చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ... చూపవే నీతో తీసుకెళ్ళి ||చెప్పవే||

ఆశా దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో.. అలుపే అలై పొంగుతుంది
చుట్టూ ఇంకా రేయి ఉన్నా.. అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్లు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే .. ఆపగలవా చీకట్లు
కురిసే సుగంధాల హోళీ. హో....చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళీ. హో....చూపదా వసంతాల కేళి ||చెప్పవే||

యమునా తీరాల కథ వినిపించేలా
రాధా మాధవుల జత కనిపించేలా
పాడని వెన్నెల్లో వేళ చెవిలో సన్నాయి రాగం లా
.కలలే నిజమై అందేలా.. ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ
జాజర జాజర జాజర జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి.. హో..చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి.. హో..చూపదా వసంతాల కేళి ||చెప్పవే||

Comments

Popular posts from this blog

Anthahpuram: Asalem gurthuku raadhu

kshana kshanam: Jamurathiri Jabilamma