6 Teens: Devudu varamsndhiste
Movie: 6 Teens
devudu varamandhiste ne ninne korukunta le
haa niddurolonu ninne nee needai cherukuntal
oo devudu varamandhiste ne ninne korukunta le
haa nidduralonu ninne nee needai cherukunta le
oo kashmirulo kanabaduthundaa nee nadakalloni andham.
tajamahal kina undaa nee nagavulloni chandam
naa oopiri chirunamaa nuvve
haa.. devudu varamandhiste ne ninne korukunta le
manasu ninnu choostoone nannu marachipoyindee..
matina vinakunda ninnu cheramantundhe
naa manasu ninnu choostoone nannu marachipoyindee..
matina vinakunda ninnu cheramantundhe
ninu meghana oka omma gaa vinchagaa
nee malichanu harivillu ne kunchegaa
chirugali tho cheppana nee madhi ninda nenudagaa ||devudu||
edu adugulu nadavalantoo naa adugulu parugedinaa
kongumudi ni veyalantoo ninnu vedukuntunna
haa. edu adugulu nadavalantoo naa adugulu parugedinaa

naa kalalanni nee kanulu choodalani bathimalaanu nee kanti lo papani
manninchesinaa manasuneeprasadhinchu nee premani

oo nidduralonu ninne nee needai cherukuntale
oo kashmirulo kanabaduthundaa nee nadakalloni andham
tajamahala kina undaa nee nagavulloni chandam
naa oopiri chirunamaa nuvve
oo.. devudu varamandhiste ne ninne korukunta le

దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటా లే
హా నిద్దురలోను నిన్నే నీ నీడై చెరుకుంటాలే
ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటా లే

ఓ కాశ్మిరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం
తాజమహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
హా.. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటా లే

మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపొయిందే..
మాటైన వినకుండా నిన్ను చేరమంటుందే
నా..మనసు నిన్ను చూస్తూనె నన్ను మరచిపొయిందే..
మాటైన వినకుండా నిన్ను చేరమంటుందే
నిను మేఘాన ఒక ఒమ్మ గా వించగా
నే మలిచాను హరివిల్లునే కుంచెగా
చిరుగాలి తో చెప్పన నీ మది నిండా నేనుండగా ||దేవుడు||
ఏడు అడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగెడినా
కొంగుముడి ని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా
హా. ఏడు అడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగెడినా

నా కలలన్ని నీ కనులు చూడాలని బతిమలాను నీ కంటి లో పాపాని
మన్నించేసినా మనసునీ ప్రసాదించు నీ ప్రేమనీ

ఓ నిద్దురలోను నిన్నే నీ నీడై చెరుకుంటాలె

ఓ.. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటా లే

Comments
Post a Comment