Priya ninu choodaleka lyrics
Movie: Prema Lekha
Music Director: Deva
Singer: S P Balasubrmaniyam, Anuradha sriram
Lyrics: Bhuvanachandra
priya ninu choodalekaa… oohalo nee roopu raakaa..
nee thalaputhone ne bathukuthunna…
nee thalaputhone ne bathukuthunna…
priya ninu choodalekaa… oohalo nee roopu raakaa..
veecheti gaalulanu nenadiganu nee kushalam
udayinche suryudine nenadiganu nee kushalam
anukshanam naa manasu taha taha laade
prathi kshanma nee kosam vila vila laade
anudhinam kala lo nee kathale
kanulaku nidhurale karuvaye ||Priya||
kovelalo korithini nee dhariki nanu cherchamani
devudine vedithini kalakalam ninu choodamani
lekha tho muddina andhincha raadhaa
ninu gaaka lekhalane pedhavantukodaa…
valapulo nee dhari cherutelaa
oohala padavale cherchunu le.. ||Priya||
ప్రియా నిను చూడలేకా… ఊహలో నీ రూపు రాకా..
నీ తలపుతోనే నే బతుకుతున్నా…
నీ తలపుతోనే నే బతుకుతున్నా…
ప్రియా నిను చూడలేకా… ఊహలో నీ రూపు రాకా..
వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహ తహ లాడే
ప్రతి క్షణం నీ కోసం విల విల లాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే ||ప్రియ||
కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖ తో ముద్దైన అందించ రాదా
నిను గాక లేఖలనే పెదవంటుకోదా…
వలపులో నీ ధరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చును లే.. ||ప్రియ||

Comments
Post a Comment