Egire Mabbullona Lyrics
Movie: Happy
Music : Yuvanshankar Raja
Singer: SP Charan
Lyrics: Kulashekar
egire mabbulalona… pagale vennela vaana…
palike navvula veena… gundello saage raagaalevoo…
ye udayam… ye hrudayam hey… cheruthundo ee prema
ye nimisham… yedi nijam ho… teliyakundhe ee maaya
aasha padithe andanandhe… oorkunte cherukundhe
taguvulone chiguru vesindhe… hey… egire( 2)
nidharoye nee kanulu… yedhalona aa kalalu
eduraina epudaina… kallara chusena
neetho kalisi… neetho perigi…
neetho thirigi… aashagaa
ninne thalachi… ninne pilichi… innaallugaa
nuvvante istham unna… nuvve naa sarvam anna
naa gundello dhachesindhe mounamga premaa
yetuvaipe nee parugu… vinaledha naa pilupu
ipudaina ikanaina… nee pantham aagena
anni marichi… kopam vidichi…
naatho chelime chesinaa
poye varaku… naa ee bathuku neede kadaa
neethode kavalantu… nee needai undalantu
nava raagalu aalapinche naalo ee prema.... egire( 2)
ye hrudayam hey… cheruthundo ee prema
ye nimisham… yedi nijam ho…
teliyakundhe ee maaya
aasha padithe andanandhe… oorkunte cherukundhe
taguvulone chiguru vesindhe… hey… egire(2)
ఎగిరే మబ్బులలోన… పగలే వెన్నెల వాన…
పలికే నవ్వుల వీణ… గుండెల్లో సాగే రాగాలేవో…
ఈ ఉదయం… ఏ.. హృదయం.. హి… చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం… ఏది నిజం హో… తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే… ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే… హి…... ఎగిరే( 2)
నిదరోయే నీ కనులు… ఎదలోన ఆ కలలు
ఎదురైన ఎపుడైన.. కళ్ళారా చూసేనా
నీతో తిరిగి… ఆశగా
నిన్నే తలచి… నిన్నే పిలిచి… ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా… నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమా
ఎటువైపే నీ పరుగు… వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా… నీ పంతం ఆగేనా
అన్నీ మరిచి… కోపం విడిచి…
నాతో చెలిమే చేసినా
పోయే వరకు… నా ఈ బతుకు నీదే కదా
నీతోడే కావాలంటు… నీ నీడై ఉండాలంటు
నవ రాగాలూ ఆలపించే నాలో ఈ ప్రేమ..... ఎగిరే (2)
ఎగిరే మబ్బులలోన… పగలే వెన్నెల వాన…
పలికే నవ్వుల వీణ… గుండెల్లో సాగే రాగాలెవో…
ఈ ఉదయం… ఏ.. హృదయం.. హి… చేరుతుందో ఈ ప్రేమ
ఎ నిమిషం… ఏది నిజం హో… తెలియకుందే ఈ మాయ
ఆశ పడితే అందనందే… ఊరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే… హి… ఎగిరే(2)
Comments
Post a Comment