Sirivennela: Adhi bikshuvu
Movie: SiriVennela
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: SP Balasubramanyam
aadi bikshuvu vaadinedi koredee
boodidicche vaadinedi adigedee
aadi bikshuvu vaadinedi koredee
boodidicche vaadinedi adigedee
edi koredee vaadinedi adigedee
edi koredee vaadinedi adigedee
teepi raagaala aa kokilammaku nalla rangu nalamina vaadinedi koredi

karaku garjanala meghamula meniki merupu hangu koorchina vaadinedi adigedi
edi koredee vaadinedi adigedee
edi koredee vaadinedi adigedee
tenelolike poola baalalaku moonnaala aayuvicchina vaadinedi koredi

banda raalanu chiraayuvaga jeevinchamani aanaticchina vaadinedi adigedi
edi koredee vaadinedi adigedee
edi koredee vaadinedi adigedee
giribaalato tanaku kalyaana monarimampa darijeru manmadhuni masi chesinaadu
vaadinedi koredee
vara garvamuna moodu lokaalu peedimpa talapoyu dhanujulanu karuninchinaadu
vaadinedi adigedee
mukha preeti koreti uggu sankarudu vaadinedi koredee
mukkanti mukkopi mukkanti mukkopi tikka sankarudu
aadi bikshuvu vaadinedi koredee
boodidicche vaadinedi adigedee
edi koredee vaadinedi adigedee
ఆది బిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఆది బిక్షువు వాడినేది కోరేదీ
బూడిదిచ్చే వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది

కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
తెనేలోలికే పూల బాలలకు మూన్నాల ఆయువిచ్చిన వాడినేది కోరేది

బండ రాలను చిరాయువగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
ఏది కోరేదీ వాడినేది అడిగేదీ
గిరిబాలతో తనకు కళ్యాణ మొనరిమంప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేదీ
వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేదీ
ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

Comments
Post a Comment